Home › Groups › Sanatan Sanstha Telugu
Sanatan Sanstha Telugu Telegram
Telegram Channel Link

Sanatan Sanstha Telugu Telegram Channel Link

★★★★★ 0.0 (0 ratings)
👁 8 views ↗ 2 joins
🇮🇳 India 🌐 Telugu # General
About this telegram channel link
You can view and join @Telugu_SS right away.
Telegram Channel

Latest public posts from this Telegram channel.

868 subscribers
23 Jan 2026 latest post
Click to fetch the latest posts directly from Telegram.
👉భారతదేశాన్ని సమర్థవంతంగా మరియు శక్తివంతంగా మార్చడంతో పాటు, విశ్వగురువుగా తీర్చిదిద్దేందుకు ప్రయత్నిద్దాం!🇮🇳గణతంత్ర దినోత్సవ హార్దిక శుభాకాంక్షలు!🙏సనాతన సంస్థ ☎️9951022295
🌼అయోధ్యలోని శ్రీరామ మందిరంలో బాలరాముడి ప్రాణ ప్రతిష్ఠా దినం!🌼📆తేదీ: 22.1.2026🌹రామాయ రామభద్రాయ రామచంద్రాయ వేధసే |రఘునాథాయ నాథాయ సీతాయాః పతయే నమః ||🚩సనాతన సంస్థ 📱9951022295
🌼స్వభావ దోష నిర్మూలన (PDR) ప్రక్రియఅంతఃకరణ శుద్ధికి ఒక ఆచరణాత్మక మార్గదర్శి🌸స్వయం-సూచనల ద్వారా స్వభావ దోషాల నిర్మూలన🤔ఈ ఈ-బుక్ లో ఏమున్నాయి?🌹స్వభావ దోషాల అర్థం🌻సంపూర్ణ PDR ప్రక్రియ వివరణ🌹స్వయం-సూచనల సరైన పద్ధతి🌻ప్రతిరోజూ ఎలా సాధన చేయాలి (సమయం మరియు క్రమబద్ధం)
🌼నువ్వులు-బెల్లం తీసుకోండి ప్రేమతో, ధర్మాచరణ చేయండి నిత్యం నియమంతో!✊️మకర సంక్రాంతి సందర్భంగా ప్రతిరోజూ ధర్మాచరణ చేస్తామని సంకల్పం చేద్దాం!🙏మకర సంక్రాంతి హార్దిక శుభాకాంక్షలు!🙏🌸శీఘ్ర ఆధ్యాత్మిక ఉన్నతికి మార్గదర్శి — సనాతన సంస్థ🚩హిందూ జనజాగృతి సమితి📱9951022295
🌸ఆయుర్వేద ఆరోగ్య చిట్కాలు, ఇక ఎల్లప్పుడూ మీతో🌸👉సనాతన పంచాంగం App లో!🌸సనాతన పంచాంగం🌸-------------------------👉 డౌన్‌లోడ్ లింక్ : https://www.sanatanpanchang.com/download-apps/
🌸వివాహం, ఉపనయనం, కొనుగోలు మరో మంగళకర కార్యం ఏదైనా,ముహూర్తం👉 సనాతన పంచాంగం App అందిస్తుంది అందరి కోసం శుభ ముహూర్తాలు!🌸సనాతన పంచాంగం🙏ఈరోజే డౌన్‌లోడ్ చేసుకోండి ! 👉డౌన్లోడ్ లింక్ : https://www.sanatanpanchang.com/download-apps/
🤔ఈరోజు స్టేటస్‌లో ఏ ప్రేరణాత్మక సువిచారాన్ని పెట్టాలి? అని ఆలోచిస్తున్నారా?👉అయితే ఇప్పుడు ప్రతిరోజూ స్ఫూర్తినిచ్చే సువిచారం కేవలం ఒక్క క్లిక్‌లోనే...🌸Sanatan Panchang App తీసుకువచ్చింది Share Quote ఫీచర్!🙏ఈరోజే డౌన్‌లోడ్ చేసుకోండి మరియు సాత్విక ఆలోచనలతో మీ రోజును ప్రారంభించండి!____👉డౌన్‌లోడ్ లింక్ :https://www.sanatanpanchang.com/download-apps/
కొన్నిసార్లు ఒక చిన్న విషయం కూడా రోజంతా సానుకూలంగా మార్చగలదు...👉 సనతన్ పంచాంగ్ యాప్‌తో ప్రతిరోజూ ప్రేరణ పొందండి. మరియు మీ WhatsApp లేదా Instagram స్టోరీలో మీ ప్రేరణాత్మక ఆలోచనలను పంచుకోండి... ప్రతి ఉదయం సనాతన్ పంచాంగ్ యాప్‌తో ప్రారంభించండి! ఇప్పుడే డౌన్‌లోడ్ చేసుకోండి!Download link : https://play.google.com/store/apps/details?id=sanatan.telugu.calendar
👉ఢిల్లీలో తొలిసారి...ఛత్రపతి శివాజీ మహారాజ్ మరియు ఇతర వీర యోధులకు చెందిన అరుదైన ఆయుధాల ప్రదర్శన!✊సేవ్ కల్చర్, సేవ్ భారత్ ఫౌండేషన్ సమర్పించు🐚సనాతన రాష్ట్ర శంఖనాద మహోత్సవం,ఢిల్లీ🛕🗓️ప్రదర్శన తేదీలు: 13 నుండి 15 డిసెంబర్ 2025📍స్థలం : హాల్ నం. 12, భారత్ మండపం, న్యూ ఢిల్లీ--------------------------------------------🙏నిర్వాహకులు: సనాతన సంస్థ🚩
🛕ఢిల్లీలో దేశ-సురక్ష, సంస్కృతి మరియు శౌర్యం యొక్క భవ్య మహోత్సవం...🚩🚩సనాతన రాష్ట్ర శంఖనాద మహోత్సవం⚜️🙏మీ అమూల్యమైన సహకారం దేశం - ధర్మం యొక్క అభ్యున్నతిలో చాలా ముఖ్యమైనది.🌺🗓️తేదీ: 13 నుండి 15 డిసెంబర్ 2025📍స్థలం: భారత్ మండపమ్, న్యూ ఢిల్లీ🙏నిర్వాహకులు: 🚩సనాతన సంస్థ🚩
🪔ఈ దీపావళికి మీ ఇంటికి తప్పక తీసుకురండియజ్ఞపు విభూతి మరియు గోమూత్రంతో కూడిన🌸 సాత్త్విక సనాతన ధూప్‌బత్తిఇప్పుడు 5 సువాసనలలోదీపావళికి 'సనాతన ధూపం' వాడండి, అందరు అపారమైన చైతన్యం పొందండి!☎️ మీ డిమాండ్ కోసం సంప్రదించండి : 9492792290
⛳ ధర్మశిక్షణ ఇచ్చేసనాతన పంచాంగం 2026🔸 సాధన🔸 ధర్మాచరణ🔸 దేవతల సాత్విక చిత్రాలు🔸 హిందూ రాష్ట్రం సంబంధిత అవగాహనధర: 55 రూ.🏠 ప్రతి ఇంటికీ… ఇంట్లో ప్రతి ఒక్కరికీ…✍️ మీ డిమాండ్ ఈరోజే నమోదు చేసుకోండి !☎️ సంప్రదింపు : 9492792290
👉పంచగవ్య యుక్తం మరియు సహజ పదార్థాలతో తయారైనసనాతన ఉతణే మరియు సనాతన ఉతణే సబ్బు🪔దీపావళిని శుభంగా, మంగళమయంగా ఆరంభించాలనుకుంటున్నారా? 🌼అయితే ‘సనాతన ఉతణే’ మరియు ‘సనాతన ఉతణే సబ్బు’ తప్పక ఉపయోగించండి!----------------------------------------మీ అవసరానికి సంప్రదించండి ☎️9492792290
🌸 రాష్ట్రం మరియు ధర్మం పట్ల అభిమానం పెంపొందించు🗓️ సనాతన పంచాంగం 2026 🌻 ధర్మశిక్షణ 🪻 అధ్యాత్మం 🌻 ధర్మరక్షణ 🪻 ముహూర్తాలు 🌻 దేవతల సాత్త్విక చిత్రాలు👉🏻ఇవన్నీ సనాతన పంచాంగంలో ఉన్నాయి.🪙 ధర: 55 రూ.🌼 మీ డిమాండ్ ను ఇప్పుడే నమోదు చేయండి!📱 9492792290.----------------------------------------🔗 Visit us: https://sanatanshop.com/
కేవలం పంచాంగం 🗓️ కాదు, హిందుత్వానికి సర్వాంగం !సనాతన పంచాంగం 2026 🗓️👉🏻 మరాఠి 👉🏻 హిందీ👉🏻 గుజరాతీ👉🏻 కన్నడ👉🏻 తమిళం👉🏻 తెలుగు👉🏻 ఇంగ్లీష్హిందుత్వం పై అభిమానాన్ని మేల్కొలిపే సనాతన పంచాంగం ప్రతి ఇంటికి అవసరం!మీ డిమాండును ఇప్పుడే నమోదు చేయండి !☎️ సంప్రదింపు : 9492792290
🌸 పూజకు ఉపయోగించదగిన శుద్ధమైన మరియు సాత్త్విక భీమసేని సనాతన కర్పూరం🔔 నిత్యం వాడండి సనాతన కర్పూరం. ఈశ్వరీయ చైతన్యం లభించు పుష్కలం.🌼10 గ్రాములు – ₹35🪻35 గ్రాములు – ₹100🌼100 గ్రాములు – ₹250🪻500 గ్రాములు – ₹1,150👉🏻 ఈ ధరల్లో లభ్యం!📱 మీ డిమాండ్ కోసం సంప్రదించండి : 94927 92290🔗 visit us: https://sanatanshop.com/
🌸దసరా పర్వం విజయానందమయము,హిందూ ఐక్యతకు చేయి ధృఢ నిశ్చయము ।ధర్మ బంధుత్వాన్ని కాపాడు నిరంతరము, హిందూ రాష్ట్ర స్థాపనకు కృషి చేయుము.।🙏హిందూ బంధువులందరికీ విజయదశమి హృదయపూర్వక శుభాకాంక్షలు ! 👉సనాతన సంస్థ – శీఘ్ర ఆధ్యాత్మిక ఉన్నతికి మార్గం.-------------------------------------------📞సంప్రదించండి:9951022295🌐 Sanatan.org @SanatanSanstha
🪔 నవరాత్రులలో తొమ్మిది రోజులు ఇంట్లో అఖండ దీపం వెలిగించండి, అలా చేస్తే అమ్మవారి కృప ఎల్లప్పుడూ ఉంటుంది!అఖండ దీపం మనకు ఈ సందేశం ఇస్తుంది – భక్తుని యొక్క భక్తి భావం అఖండంగా కొనసాగాలని.ఈ నవరాత్రులలో, అమ్మవారి ఉపాసనతో భక్తి జ్యోతిని వెలిగించండి!నవరాత్రి గురించి మరింత సమాచారం కోసం చూడండి: Sanatan.org
Telegram Channel Link information
Category General
Country 🇮🇳 India
Language Telugu
Type Telegram Channel Link
Subscribers 868
Rate this group

How would you rate this community?

0.0 ★ Join Group →